గౌతమ్ మీనన్దర్శకత్వంలో 2006లో వచ్చిన క్రైమ్ థిల్లర్ ‘వేట్టైయాడు వేళైయాడు’ సినిమా తెలుగులో ‘రాఘవన్’గా విడుదలైంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సీఫీస్కి మంచి కలెక్షన్లనే తీసుకొచ్చింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు గౌతమ్ మీనన్. కమల్ కి జంటగా ఇప్పుడు అనుష్కను సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం అనుష్క ప్రధానపాత్రలో క్రైమ్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రం కరోనా కారణంగా రిలీజ్కు నోచుకోలేదు. అనుష్క ఈ చిత్రంలో […]
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ముంబై: ఇప్పటితో పోలిస్తే అప్పట్లో వన్డే ఫార్మాట్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అందుకే ఈ ఫార్మాట్లో విరాట్ కంటే సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఆటగాడని చెప్పాడు. ఇప్పటికీ వన్డేల్లో మాస్టర్ ను ఢీకొట్టే మొనగాడే లేడన్నాడు. ‘సచిన్ ఆడే సమయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. ఒకటే వైట్ బంతి, 30 యార్డ్ సర్కిల్లో నలుగురు, బయట ఐదుగురు […]