టాలీవుడ్ చందమామ కాజల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గౌతమ్ అనే వ్యాపారవేత్తను ఈ ముద్దుగమ్మ పెళ్లాడబోతున్నది. అయితే తమది ప్రేమ పెళ్లి అని ఇదివరకే ఈ జంట ప్రకటించింది. గౌతమ్‌తో కాజల్ దాదాపు ఏడేండ్ల పాటు అఫైర్ నడిపినట్టు సమాచారం. మీడియా కంటపడకుండా ఈ జంట చాలా రహస్యంగా ప్రేమవ్యవహారం నడిపిందట. మరోవైపు కాజల్‌ను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరంటూ నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారట. వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న కూడా ఫొటోలు […]