Breaking News

GAHLOT

‘డెమోక్రసీని నాశనం చేస్తున్నారు’

జైపూర్‌‌, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌ షా కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మండిపడ్డారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంటే వీళ్లు మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉన్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శుక్రవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన రాజస్థాన్‌ సీఎం అశోక్‌ […]

Read More