వాయుసేనలోకి ఐదు విమానాలు మరింత పెరిగిన భారత ఎయిర్‌ఫోర్స్ బలం అంబాలా: కొద్దిరోజుల క్రితమే ఫ్రాన్స్ నుంచి భారత్‌కు వచ్చిన రాఫెల్ ఫైటర్ జెట్‌లు ఫీల్డులోకి దిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో గురువారం ఆ ఐదు విమానాలు భారత వాయుసేనలో చేరాయి. దీంతో మన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలకు తోడు రాఫెల్ కూడా జతకలవడంతో భారత ఎయిర్‌ఫోర్స్ బలం మరింత పెరిగింది. తాజాగా ఎల్ఎసీ వద్ద చైనా వరుసగా దుస్సాహసాలకు […]