Breaking News

forestlands

మా భూముల్లో మొక్కలు నాటొద్దు

మా భూముల్లో మొక్కలు నాటొద్దు

సారథి, కొల్లాపూర్: నాగర్​కర్నూల్ ​జిల్లా కోడేర్ మండలం నర్సాయిపల్లి శివారులోని 30 ఎకరాల పోడు భూముల్లో ఫారెస్ట్​అధికారులు మొక్కలు నాటుతుండగా సర్పంచ్ సత్యనారాయణ యాదవ్, రైతులు, ఇతర గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దళితుల భూముల్లో మొక్కలు నాటొద్దని అడ్డుతగిలారు. సర్వేనం.357లో దళితులకు సంబంధించిన 30 ఎకరాల భూమిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం ఏమిటని నిలదీశారు. ఫారెస్ట్ భూమి అయితే రికార్డుల్లో చూపించాలని వారు డిమాండ్ చేశారు. ‘మేము చదువుకోలేక భూముల గురించి […]

Read More
మా భూములకు రక్షణ కల్పించండి

మా భూములకు రక్షణ కల్పించండి

సారథి, అచ్చంపేట: తమ భూములకు రక్షణ కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామానికి చెందిన గిరిజన రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అటవీశాఖ అధికారులు గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ గతంలో ఉన్న ఫారెస్ట్ హద్దు కాకుండా సాగుభూముల్లో జేసీబీతో బౌండరీ తీయడానికి రావడంతో గిరిజనులు అడ్డుకున్నారు. ఈ భూములకు 2006లో అటవీహక్కుల చట్టం ప్రకారం దాదాపు 12 మంది రైతులకు పట్టాలిచ్చారు. అప్పటి నుంచి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం […]

Read More