హెడ్‌కానిస్టేబుల్ మృతి ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు మెరుగైన చికిత్స కోసం కిమ్స్ కు తరలింపు సారథి న్యూస్, ఎల్బీనగర్: హైదరాబాద్‌నుంచి విజయవాడకు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ హెడ్కానిస్టేబుల్మృతిచెందగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి కాన్వాయ్హైదరాబాద్నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు మీదుగా […]