Breaking News

ENVIRONMENT

ర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

సారథి, జగిత్యాల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా జగిత్యాల జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కంకరణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధూశర్మ, డీఎఫ్ వో వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ ఒద్ది శ్రీలత రామ్మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Read More

పర్యావరణాన్ని కాపాడుకుందాం

సారథి న్యూస్​, గోదావరిఖని: ప్రతిఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆర్జీ1 జీఎం కె.నారాయణ, రామగుండం ఎన్విరాన్​మెంట్​ ఇంజనీర్ కె.రామదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్ జీ 1 జీఎం ఆఫీసులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచభూతాలను కలుషితం చేయొద్దన్నారు. సింగరేణి ఏరియాలో ఎక్కువ మొత్తంలో మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. జీవవైవిధ్యంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన ఉద్యోగులకు మెమొంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు దామోదర్ రావు, అధికారుల సంఘం […]

Read More

ప్రకృతిని రక్షించుకుందాం

అడవుల్లో కార్చిచ్చులు.. తుఫానులు.. భూకంపాలు .. కొద్ది రోజులుగా ప్రకృతి తన కోపానికి ప్రపంచం యావత్తునూ బలి తీసుకుంటూనే ఉంది. వీటితో పాటు భయంకరమైన వైరస్​లు మనుషుల ఆయుష్షును తగ్గించేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించండి అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘మనమందరం నివశించే పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి వ్యక్తిగత బాధ్యత..’ అని దలైలామా కొటేషన్​ను ట్విట్టర్​లో షేర్ చేస్తూ.. ‘ప్రకృతి, మనం […]

Read More