సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.మార్చి 19 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 5తో ముగియనుంది. ఇంజినీరింగ్ పరీక్షను జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనుండగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షను జూలై 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.800 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు రూ. […]
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం తెలంగాణలో 79, ఏపీలో 23 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి జరిగే ఎంసెట్ కు 1,43,165 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెప్టెంబర్3 నుంచి ఈనెల 7వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఎంసెట్ నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్సెంటర్లకు వచ్చే అభ్యర్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో […]
హైదరాబాద్: ఎంసెట్, ఐసెట్ వంటి వాటికి ఆన్లైన్లో అప్లై చేయడం, వెబ్ కౌన్సెలింగ్, వెబ్ఆప్షన్లు నమోదుచేయడం వంటివి మనకు తెలుసు. కానీ రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంటర్మీయట్, డిగ్రీ లెవెల్లో అడ్మిషన్, ఎగ్జామ్స్ విషయంలో ఎలాంటి ఫ్రాడ్ జరిగేందుకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్)కు అనే ఆన్‌లైన్ ప్రాసెస్‌ను తీసుకొచ్చింది. మొత్తం డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్ ద్వారానే చేయనున్నారు.షెడ్యూల్ ఇలా..ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 […]