Breaking News

DK BALAJI

మురుగునీటి శుద్ధికేంద్రాలతో ప్రయోజనం

మురుగునీటి శుద్ధికేంద్రాలతో ప్రయోజనం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా డ్రైనేజీ నీరు చాలావరకు నదుల్లో చేరి కలుషితం కాకుండా చూసుకోవడంతో పాటు బయోలాజికల్ విధానాల ద్వారా శుద్ధిచేయొచ్చని కమిషనర్​డీకే బాలాజీ సూచించారు. మంగళవారం స్థానిక విఠల్ నగర్ నుంచి కల్లూర్ లోని చెంచు నగర్ కు వెళ్లే దారిలో హంద్రీనది కాజ్ వే వంతెన వద్ద నిర్మిస్తున్న రెండు ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను ఆయన పరిశీలించారు. ప్లాంట్ […]

Read More
గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు నగరంలో ఈనెల 30న జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగం, పోలీస్, ఫిషరీస్, విద్యుత్ అధికారులు, నగర గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులతో కలిసి వినాయక్ ఘాట్ ను పరిశీలించారు. నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్ వద్ద ఉన్న మెట్లకు మరమ్మతు పనులు చేయాలని సూచించారు. కమిషనర్ […]

Read More