ఆమె చేసేవన్నీ పెద్ద ప్రాజెక్టులే.. అందరూ పెద్ద హీరోలే. ఆమెకున్న పాపులారిటీ అలాంటింది. ఆమె ఎవరో కాదు దీపికా పదుకునే. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కి ఉండే క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. ఎందుకంటే హీరోయిన్గా నటించేందుకు బయటినుంచి వచ్చేవాళ్లు అక్కడ నిలదొక్కకోవడమంటే ఆషామాషీ కాదు. కరీనా కపూర్ వంటి సీనియర్ హీరోయిన్లతో సమానంగా నిలబడింది దీపికా పదుకొనే. అందుకే భారీ సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యమంటూ ఆమెని వెదుక్కొంటూ వెళ్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ ఎంతైనా […]
సావిత్రి ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటించనున్నది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్లో తెలియజేశాడు. టాలీవుడ్లో దీపికా తొలిసారి నటిస్తున్నారు. ‘రాజు స్థాయికి సరిపోయే రాణిని తేవాలి కదా, అందుకే చాలా ఆలోచించి దీపికాను ఎంపికచేశాం. ఇక పిచ్చెక్కిద్దాం’ అంటూ నాగ్అశ్విన్ ట్వీట్ చేశారు. ఈ […]