Breaking News

DGP

మిడతల దండును అడ్డుకుందాం

సారథి న్యూస్​, హైదరాబాద్​: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గురువారం సీఎం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి, ముఖ్యకార్యదర్శులు బి.జనార్దన్ రెడ్డి, […]

Read More

కరోనాతో కానిస్టేబుల్ మృతి

డీజీపీ మహేందర్‌ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కరోనా తొలి మరణం నమోదైంది. పోలీసు కానిస్టేబుల్‌ దయాకర్‌ రెడ్డి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దయాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ భరోసా ఇచ్చారు. మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్‌ రెడ్డి […]

Read More