Breaking News

DELHI METRO

ఢిల్లీ మెట్రో సిబ్బందికి కరోనా

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలులో 20 మందికి సిబ్బందికి కరోనా పాజిటిల్‌ అని తేలిందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ (డీఎంఆర్‌‌సీ) ప్రకటించింది. వాళ్లందరికీ ఎలాంటి లక్షణాలు లేవని డీఎంఆర్‌‌సీ డైరెక్టర్‌‌ మంగూసింగ్‌ అన్నారు. ‘మిగతా దేశంతో పాటు డీఎంఆర్‌‌సీ కూడా కరోనాతో పోరాడుతోంది. మెట్రోను సిద్ధం చేసేందుకు కొంత మంది ఎంప్లాయీస్‌ డ్యూటీలకు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు వారిలో కొంత మందికి కరోనా సోకింది. కానీ వాళ్లందరూ ఇప్పుడు కోలుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని […]

Read More