13 మంది దుర్మరణం తమిళనాడులోని కూనూరు సమీపంలో దుర్ఘటన న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ కుప్పకూలింది. వారు వెళ్తున్న ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో సాంకేతికలోపం తలెత్తింది. సమయంలో అందులో ఆర్మీ చీఫ్‌తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెప్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్సేవక్ […]