Breaking News

DARANI

ప్రజలకు లంచాలిచ్చే పనిపెట్టొద్దు

ఎవరికీ లంచాలిచ్చే పనిపెట్టొద్దు

అవినీతికి ఆస్కారం లేకుండా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకోండి ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదేశాలు సారథి న్యూస్, హైదరాబాద్: ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే పరిస్థితి రాకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండేలా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ‘వ్యవసాయేతర ఆస్తులు.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేన్ కు అనుసరించాల్సిన పద్ధతులపై’ ఆదివారం ప్రగతి […]

Read More
‘ధరణి’ పనితీరు అద్భుతం

‘ధరణి’ పనితీరు అద్భుతం

సారథి న్యూస్, హైదరాబాద్: ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని, మరో మూడు నాలుగు రోజుల్లో నూటికి నూరు శాతం అన్నిరకాల సమస్యలను అధిగమించనుందని సీఎం కె.చంద్రశేఖర్​రావు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ​ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆధారణ పొందనుంది. అద్భుతమైన ప్రతిపాదన వస్తోంది. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్లుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. […]

Read More