భాషతో సంబంధం లేకుండా విదేశీ చిత్రాలను కూడా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఈమధ్య కాలంలో కొరియన్ సినిమాలు, అక్కడి కథలు, వెబ్ సిరీస్ లాంటివి మన వారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ క్రమంలో మన దర్శకులు కూడా అలాంటి సినిమాలను ఇక్కడి వారి అభిరుచికి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు. రీసెంట్ గా రీమేక్ అయిన ‘మిస్ గ్రానీ’ కొరియన్ సినిమా ‘ఓ బేబి’తో సమంత మెప్పించింది. ఈ సినిమాను నిర్మించిన సురేష్ బాబు కొన్ని నెలల క్రితమే […]