Breaking News

CS SOMESH KUMAR

ఖాళీ పోస్టుల వివరాలు పంపించండి

ఖాళీ పోస్టుల వివరాలు పంపించండి

హైదరాబాద్​: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీపోస్టుల వివరాలను పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆయా శాఖల్లోని ఖాళీ పోస్టుల సంఖ్య, వాటి హోదా, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్న పోస్టుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపించాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టుల వివరాలు వద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను పెంచిన దృష్ట్యా ఖాళీపోస్టుల సంఖ్యలో తేడాలు ఏర్పడ్డాయి. […]

Read More
కరెంట్​ బిల్లులు చెల్లించాల్సిందే

కరెంట్​ బిల్లులు చెల్లించాల్సిందే

మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తప్పనిసరి అధికారులతో సమీక్షించిన సీఎస్​ సోమేశ్​కుమార్​ సారథి న్యూస్​, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు పెండింగ్ విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు అన్నిపంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతినెలా తప్పనిసరిగా కరెంట్​ బిల్లులు చెల్లించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బకాయి బిల్లులపై వారంలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. […]

Read More