Breaking News

CRICKET

బాల్స్​ను క్రిమిరహితం చేయాలి

మెల్​బోర్న్​: క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఉపయోగించే బంతులనూ క్రిమిరహితం చేయాలని క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు అలెక్స్ కౌంటారిస్ అన్నాడు. తద్వారా క్రికెటర్ల హెల్త్ రిస్క్ మరింత తగ్గుతుందన్నాడు. వైరస్ నాశనం కోసం వాడే మందులకు ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతానికి తాము వీటిపై పరీక్షలు జరుపుతున్నామని, ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుస్తుందన్నాడు. క్రికెట్ ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు తాను మార్గదర్శకాలను రూపొందిస్తున్నానని చెప్పాడు. ‘ప్రస్తుతం ఇంగ్లండ్ కూడా చాలా […]

Read More
- వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం హోల్డింగ్

క్రికెట్ దారెటు..?

– వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం హోల్డింగ్ న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికి క్రికెట్ డబ్బుల వనరుగా మారిందని, దీనివల్ల ఆట ప్రతిష్ట మసకబారిపోతోందని వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆట వల్ల అందుబాటులో ఉండే ప్రతి పైసాను పిండుకోవాలని చూస్తున్నారని ఆరోపించాడు. కనీసం కరోనా బ్రేక్ లోనైనా క్రికెట్ ఏ దారిలో వెళ్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరాడు. ‘క్రికెట్ పూర్తి కమర్షియల్ అయిపోయింది. దీనివల్ల మనుగడ కష్టంగా మారుతోంది. అందుకే కొంత […]

Read More