Breaking News

CRAP LOAN

అప్పు పుట్టదు.. ఎవుసం సాగదు

తెలంగాణ రైతుల పరిస్థితి ఇది ఖరీఫ్​ రుణాలకు సవాలక్ష కొర్రీలు ఈ ఏడాది రూ.33,713 కోట్ల లక్ష్యం ఇప్పటి వరకు ఇచ్చింది రూ.500కోట్లు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రైతులు పంట పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు రైతులందరికీ లోన్లు ఇవ్వడం లేదు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నా.. నిర్దేశించిన లక్ష్యంలో ఒక శాతం మేర కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వలేదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవాల్సి వస్తోంది. బ్యాంకులు పంట […]

Read More

క్రాప్​లోన్​ లిమిట్​ పెరిగింది

సారథి న్యూస్, రామాయంపేట: రైతులకు గుడ్​ న్యూస్​..పంట రుణాల పరిమితిని పెంచేశారు.. ఇప్పటివరకు వరి పంటపై రూ.30వేల వరకు ఉన్న క్రాప్ లోన్ లిమిట్ ను కనిష్టంగా రూ.35వేల నుంచి గరిష్టంగా రూ.38వేలకు పెంచారు. ఇతరత్రా పంటలకు కూడా రూ.2వేల నుంచి రూ.4వేల వరకు పెంచి ఇచ్చేలా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. బ్యాంకులు రైతులకు లోన్లు ఇచ్చే పనిలో పడ్డాయి. 2020-2021 ఏడాదికి బడ్జెట్ ప్రణాళికలో పంటలకు స్కేల్ […]

Read More