Breaking News

CORONIL

పతంజలి యూ టర్న్

పతంజలి యూ టర్న్

న్యూఢిల్లీ: కరోనాకు మందు కనిపెట్టామని ఈ మాత్రలు వేసుకుంటే కరోనా పూర్తిగా నయమవుతుందని పతంజలి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రయల్స్ కూడా పూర్తిచేశామని, 90శాతం రిజల్ట్స్ ఉంటాయని కూడా ప్రచారం చేసింది. కాగా, ఈ విషయంపై పతంజలికి ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కరోనా మందుపై ట్రయల్స్ కు అనుమతిచ్చిన ఆస్పత్రికి కూడా నోటీసులు పంపింది. దాంతో పతంజలి సంస్థ మాట మారుస్తూ యూ టర్న్ తీసుకుంది. తాము కరోనాకు అసలు […]

Read More

పతంజలి మందుకు బ్రేక్

ఢిల్లీ: కరోనాకు ఆయుర్వేద మందును తీసుకొచ్చినట్లు ప్రకటించిన పతంజలి సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయుర్వేద ఔషధం ‘కరోనిల్‌’కు సంబంధించి చేస్తున్న ప్రచారాన్ని తక్షణం నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనిల్‌కు సంబంధించి నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. పతంజలి చెబుతున్న అంశాలపై వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు తమకు తెలియవని పేర్కొన్నది. పతంజలి సంస్థ మంగళవారం ఆయుర్వేద మందు కరోనిల్‌ను అట్టహాసంగా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ […]

Read More

కరోనాకు పతంజలి మందు

హరిద్వార్‌‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు ఆయుర్వేద మందు వచ్చేసింది. ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘కొరోనిల్‌’ పేరుతో ఈ మందును ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మంగళవారం హరిద్వారలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. మెడిసిన్‌ను డెవలప్‌ చేసేందుకు సైంటిస్టుల టీమ్‌ పనిచేస్తోందని సీఈవో ఆచార్య బాలకృష్ణ గతంలోనే ప్రకటించారు. పతంజలి రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీఆర్‌‌ఐ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌ జైపూర్​తో […]

Read More