రైతులకు అందడానికి ఎన్ని యుగాలు పడుతుందో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి, హైదరాబాద్: గల్వాన్ లోయ ఘటనలో అమరులైన జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం ఇంకా అందలేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీలో రైతు చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా చేస్తున్న నిరసనల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు తాజాగా సీఎం కేసీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా, అప్పుడెప్పుడో జవాన్లకు ప్రకటించిన సాయమే ఇంకా అందలేదు.. మరి రైతులకు […]
సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కు భూ కబ్జాలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, జనగాం: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతోనే లక్షలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ, వడ్ల కుప్పలపై మరణించే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జనగాం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బీఎస్పీ జిల్లా మహాసభకు ముఖ్య […]