Breaking News

COACHING

ఫ్రీ హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంప్

ఫ్రీ హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంప్

సారతథి, సిద్దిపేట ప్రతినిధి: ఉచిత హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంపును ప్రారంభించినట్లు హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దామేర మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరగబోయే ఫ్రీ హ్యాండ్ బాల్ క్రీడలకు 10 నుంచి 16 ఏండ్ల వయస్సు గల యువతి, యువకులు తమ పేర్లను నమోదు చేసుకొవాలన్నారు. త్వరలో లద్నూర్ గ్రామంలో జరగబోయే జిల్లా స్థాయి […]

Read More

నేరుగా కోచింగ్ ఇవ్వడమే బెటర్

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం సిద్ధమయ్యే రెజ్లర్​ బజ్రంగ్ పూనియాకు నేరుగా కోచింగ్ ఇస్తేనే కచ్చితమైన ఫలితాలను రాబట్టగలమని అతని కోచ్ షాకో బెంటెనిడిస్ అన్నాడు. రెజ్లర్​కు కోచింగ్ ఇచ్చేందుకు ఎప్పుడెప్పుడు భారత్​కు వద్దామని ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ఒకవేళ బజ్రంగ్ మెడల్ బౌట్లో తలపడితే.. భారత్​తో పాటు సగం జార్జియా అతనికి మద్దతు ఇస్తుందన్నాడు. ‘బజ్రంగ్.. నాకు కొడుకుతో సమానం. ఒలింపిక్స్ కోసం అతన్ని అన్ని విధాలుగా సిద్ధం చేయాలి. సాంకేతికతను ఉపయోగించి చేయడం ద్వారా ఫలితాలు బాగా […]

Read More