వెబ్సైట్లలో నీతి కథలు, ఇతిహాసాలు చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానం సారథి న్యూస్, రామాయంపేట: కరోనా పుణ్యమా..! అని విద్యార్థులు చదువులు, పరీక్షలు మానేసి ఆన్ లైన్గేమ్స్ తో స్టూడెంట్స్ కుస్తీ పడుతున్నారు. పిల్లలు ఇంట్లో ఉన్న డాడీ లేదా మమ్మీ స్మార్ట్ ఫోన్లలో లేదా ఇంట్లో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్ నెట్ ప్రపంచాన్నే చుట్టేస్తున్నారు. ఆన్లైన్ లో పిల్లలు ఏవేవో చూసి సమయాన్ని వృథాచేసుకునే బదులు నైతిక విలువలు, మన సంస్కృతి సంప్రదాయలను […]