Breaking News

CHIKEN

అతి జాగ్రత్తే కొంపముంచింది

సారథిన్యూస్​, కరీంనగర్​: అతి జాగ్రత్త కొంపముంచింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శానిటైజర్​ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా వండుకున్న చికెన్​ను శానిటైజర్​తో శుభ్రపరిచాడు. ఈ చికెన్​ తిన్న వ్యక్తి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నాడు. కరీంనగర్​ జిల్లా జిమ్మికంట మండలం పాపక్కపల్లికి చెందిన యాకుబ్​ దినసరి కూలీ.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. క్రమం తప్పకుండా శానిటైజర్​ వాడుతున్నాడు. అయితే ఇటీవల అతడికి తెలిసనవాళ్లేవరో చికెన్​పై కూడా […]

Read More
చికెన్​ వింగ్స్​లో కరోనా ఆనవాళ్లు

చికెన్​వింగ్స్​లో కరోనా ఆనవాళ్లు

బీజింగ్​: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపింది. గ్వాంగ్డాండ్​ ప్రావిన్స్​లోని షెన్​జెన్​ నగరానికి దిగుమతి అయిన నిలువచేసిన చికెన్​ వింగ్స్​లో కరోనా వైరస్​ ఆనవాళ్లు కనిపించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మాంసంతో కరోనా మరోసారి వ్యాప్తిస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్రెజిల్​లోని శాంటా కటారినా రాష్ట్రంలోని అరోరా ఎలిమెంట్​లోని ఓ ప్లాంట్​ నుంచి చికెన్​ వింగ్స్​.. షెన్​జెన్​కు దిగుమతి అయినట్టు సమాచారం. దీంతో దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల కొనుగోలు విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి […]

Read More