చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సారథి న్యూస్, చేవెళ్ల: పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రశంసించారు. శనివారం ఎమ్మెల్యే యాదయ్య పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మద్దెల చింటు ఆధ్వర్యంలో 22 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం చొప్పున అందజేశారు. వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. కరోనా వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు కట్టుకోవాలని, భౌతిక […]
సారథి న్యూస్, చేవెళ్ల: ఉరుముల, మెరుపులతో భారీవర్షం పడడంతో పిడుగు పడి ఎద్దు మృతిచెందిన సంఘటన చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మొగులయ్య కాడెద్దులను పొలంలో కట్టేశాడు. శుక్రవారం సాయంత్రం వర్షం కురవడంతో పిడుగు పాటుకు ఎద్దు చనిపోయింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.
సారథి న్యూస్, చేవెళ్ల: వికారాబాద్ జిల్లా చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం మే వేడుకలు ఘనంగా జరిగాయి. చేవెళ్లలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి కార్మిక జెండాను ఎగరవేశారు. శ్రమను నమ్ముకుని జీవిస్తున్న ప్రతి కార్మికుడు తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రతి కార్మికుడికి వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్డె సత్యనారాయణ, మండల కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఎండీ మక్బుల్, […]
సారథి న్యూస్, చేవెళ్ల: అండర్ గ్రైండ్ డ్రైనేజీ పనులను చేవెళ్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి అన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయిస్తామన్నారు. చేవెళ్ల పంచాయతీ పరిధిలోని రంగారెడ్డి కాలనీ వాసులకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి, కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ స్థానికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.