సుశాంత్ ఆత్మహత్య అనంతరం నెపోటిజం(బంధుప్రీతి) ప్రధానంగా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా బుల్లితెర యాంకర్ అనసూయ స్పందించారు. ‘ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. నేను కూడా నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా. కానీ ఆ తర్వాత నా టాలెంట్‌తో అవకాశాలు దక్కించుకున్నా’ అని చెప్పింది అనసూయ. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదనే ఎప్పుడూ ఈ విషయం బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన […]