Breaking News

CHAINA

చైనా ఆర్మీ రాలేదని చెప్పగలరా?

న్యూఢిల్లీ: చైనా ఆర్మీ మన దేశంలోకి రాలేదని చెప్పగలరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఆ దేశ ఆర్మీ మన దేశంలోకి వచ్చిందా రాలేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని అడిగారు. ‘చైనా ఆర్మీ మన దేశంలోకి రాలేదనే విషయాన్ని ధ్రువీకరించండి. ఇలా సైలెంట్‌గా ఉంటే ఊహాగానాలు పెరిగిపోతాయి. ప్రజలకు నిజం తెలియాలి’ అని రాహుల్‌ గాంధీ బుధవారం ట్వీట్‌ చేశారు. అంతే కాకుండా చైనా, ఇండియా మిలటరీ అధికారులు శనివారం […]

Read More

మాకు మధ్యవర్తిత్వం అక్కర్లేదు

న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, మూడో పార్టీ జోక్యం వద్దని చైనా చెప్పింది. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోగలవని దీమా వ్యక్తం చేసింది. ఇండియా, చైనా మధ్య నెలకొన్ని బోర్డర్‌‌ ఇష్యూను మధ్యవర్తిగా ఉండి తాను పరిష్కరిస్తానని అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో చైనా ఫారెన్‌ మినిస్ట్రీ అధికార ప్రతినిధి లిజాంగ్‌ సమాధానం చెప్పారు. ‘ఈ సమస్యను ఇండియా, చైనా సామరస్యంగా పరిష్కరించుకుంటాయి. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన […]

Read More