సారథి న్యూస్, హైదరాబాద్: జేబులో చిల్లిగవ్వ లేకున్నా ఆర్టీసీ బస్సు ఎక్కొచ్చు.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలో డబ్బులు ఉంటే చాలు. చేతిలో నగదు లేకుండా ప్రయాణించేందుకు వీలు కల్పించింది సంస్థ. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో క్యాష్ ఉంటేనే ప్రయాణించాల్సి వచ్చేది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ 5.0 అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజారవాణాకు అనుమతి ఇవ్వడంతో బస్సులు, ప్రైవేట్ […]