సీనియర్ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్‌టాఫిక్‌గా మారింది. రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్07క్యూ 0099) కారు మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తోంది. వాహనాలను చెక్ చేస్తున్న క్రమంలోనే ఆమె కారును చెక్ చేయగా అందులో 96 బీర్ బాటిళ్లు, 8 ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో వెంటనే సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై రమ్యకృష్ణ […]