అతి తక్కువ టైమ్‌లోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ (షామ్నా ఖాసిమ్). అయితే ఈ కేరళ ముద్దుగుమ్మ రీసెంట్గా ఓ ఫ్రాడ్ గ్యాంగ్ ట్రాప్‌లో ఇరుక్కుంది. సినిమాల్లో బాగా గ్యాప్ రావడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్సయింది. పెళ్లి సంబంధం వచ్చింది. ఇరువర్గాలూ మాట్లేడుసుకున్నారు కూడా. ఇక పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నారట. అయితే ఇంతలో పూర్ణకి ‘మాకు డబ్బులివ్వు.. లేదా నీ వీడియోలు నెట్లో షేర్ చేస్తాం..’ అంటూ బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయంట. ముందు పూర్ణ […]