Breaking News

BHARATHM

సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

సారథిన్యూస్​, హైదరాబాద్​: గాల్వన్​ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతో‌ష్​బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం విచక్షణాధికారాలతో ఎవరినైనా గ్రూప్‌-1 స్థాయి దాకా ఉన్న పోస్టుల్లో నియమించే అవకాశం ఉన్నది. ఆ అధికారంతోనే సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించనున్నారు. సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. ఈ […]

Read More