న్యూజిలాండ్ కు హెస్సన్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్ ఎట్టకేలకు న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్ కోసం మార్చి 5న ఇండియాకు వచ్చిన అతను నేషనల్‌వైడ్ లాక్ డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయాడు. దాదాపు నెల రోజులుగా బెంగళూరులోనే ఉంటున్న హెస్సన్ మంగళవారం తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. వచ్చేనెల 3 వరకు ఇండియాలో లాక్ డౌన్ ఉన్నా న్యూజిలాండ్ గవర్నమెంట్ మాత్రం ట్రావెల్ ఆంక్షలను […]