బీజింగ్: అతి ఎప్పటికీ అనర్థదాయకమేనన్న లోకోక్తికి ఈ ఘటన అద్దం పడుతున్నది. చైనాలోని జేజియాంగ్ ప్రావిన్సుకు చెందిన హు అనే వ్యక్తి ఇటీవల ఒకే సారి 10 బీర్లు తాగాడు. అతర్వాత 18 గంటల పాటు మూసిన కన్నులు తెరవకుండా నిద్రించాడు. అంతే.. లేచేసరికి భయంకరమైన కడుపునొప్పితో తీవ్రంగా ఆయాసపడుతుండగా స్నేహితులు గమనించి దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షలు చేయగా.. 18 గంటల పాటు మూత్రవిసర్జన చేయకుండా అలాగే నిద్రపోవడంతో మూత్రాశయం గోడలకు చీలికలు ఏర్పడ్డాయని గుర్తించారు. […]
బీజింగ్: చైనాలో కరోనా మరోసారి వ్యాప్తి చెందుతోంది. 24 గంటల్లో 18 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఆరు కేసులు బీజింగ్‌లో నమోదయ్యాయి. అన్ని కేసులు జిన్ఫాడీ మీట్ మార్కెట్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. బీజింగ్‌లో ఇదే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ కావడంతో అధికారులు బీజింగ్‌లోని చాలా చోట్ల లాక్‌డౌన్ విధించారు. ఈ మార్కెట్‌లో మొత్తం ఏడు కేసుల నమోదు కాగా.. శనివారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. సీఫుడ్ ప్రాడెక్ట్స్, మీట్ ప్రోడక్ట్స్‌పై పర్యవేక్షణ మొదలు పెట్టామని […]
బీజింగ్: శిక్షణ శిబిరం నిబంధలను ఉల్లంఘించిన ఆరుగురు ఫుట్‌బాల్ ప్లేయర్స్‌పై చైనీస్ ఫుట్‌బాల్ సంఘం (సీఎఫ్ఐ) కొరడా ఝుళిపించింది. ఆర్నెళ్ల పాటు ఎలాంటి మ్యాచ్‌ల్లో ఆడకుండా నిషేధం విధించింది. 35 మందితో కూడిన జాతీయ అండర్–19 జట్టుకు షాంఘైలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రిపూట బయటకు వెళ్లొద్దని షరతు విధించారు. కానీ దీనిని తుంగలో తొక్కిన ఆరుగురు ఫుట్‌బాల్ క్రీడాకారులు.. మద్యం కోసం అర్ధరాత్రి బయటకు వచ్చారు. దీనిని గుర్తించిన అధికారులు […]