సామాజిక సారథి మిర్యాలగూడ:బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం నాడు కలెక్టర్ గారి ఛాంబర్ లో నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న బీసీ విద్యార్థి సంఘం నాయకులను అభినందించారు. బీసీ విద్యార్థి సంఘం […]