పాప్.. ర్యాప్ సింగర్స్ కు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉండడం తెలిసిందే. అయితే తెలుగులో పాప్ సింగర్ గా ముద్ర వేసుకున్న స్మిత లేటెస్ట్ గా మరో పాప్ సాంగ్‌ను రూపొందించింది. ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న స్మిత ‘బహాకిలిక్కి’ అనే ట్యూన్‌కు స్టెప్పులేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ చిత్రానికి ట్రిబ్యూట్ గా స్మిత ఈ పాటను పాడింది. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుని జాతి కోసం రాజమౌళి సృష్టించిన ‘కిలిక్కి’ […]