ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక 4 ఒమిక్రాన్ కేసులు నమోదు న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న ఐదు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం శనివారం హెచ్చరికలు జారీచేసింది. ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరం, జమ్మూ కాశ్మీర్ లో రోజువారీగా కరోనా కేసులు, మరణాల రేటు వేగంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని […]