ఆదుకోని ఆత్మ నిర్భర్ ప్యాకేజీ దివాళా తీసిన వ్యాపారాలు సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో దేశంలో తోపుడు బండ్ల వారి నుంచి మధ్య తరగతి వ్యాపారుల వరకూ అందర్నీ ఆదుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ఆత్మ నిర్భర్ ప్యాకేజీ, వారిలో ఆత్మ నిబ్బరాన్ని పెంచలేకపోయింది. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో ఆయా వ్యాపారులకు ఒక్క పైసా రాలేదు. దేశంలో మార్చి 25న లాక్‌డౌన్ విధించగా.. గత శుక్రవారం నాటికి సరిగ్గా ఆర్నెళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా […]