సారథి న్యూస్, శ్రీకాకుళం, విజయనగరం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత గుడి తలుపులు తెరుచుకోనున్నాయి.. రెండురోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత, ఆధార్, సెల్ నంబర్ తదితర వివరాలను పరిశీలించి భక్తులను అనుమతించనున్నారు.. దేవాదాయశాఖ శ్రీకాకుళం జిల్లా సహాయ కమిషనర్ వై.భద్రాజీ శనివారం మార్గదర్శకాలు జారీచేశారు. భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలని సూచించారు. భక్తులు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి బక్కెట్లతో నీళ్లు, మగ్గులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. జూన్ 8, 9వ […]