నేటి రాశిఫలాలుతేదీ: 24.4.20121వారం: శనివారంమేషం: కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు ఆశించినత సంతృప్తినీయవు. ప్రముఖుల కలయిక, బ్యాంకు వ్యవహారాలు ఒక పట్టాన పూర్తికావు. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ విషయాల్లో ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. వ్యాపార లావాదేవీలు, అగ్రిమెంట్ల విషయంలో ఏకాగ్రత వహించండి. మీ […]