Breaking News

APPS

అమెరికాలోనూ చైనా యాప్స్​ బ్యాన్​

వాషింగ్టన్‌: వివిధ దేశాల్లో చైనాపై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. చైనాకు చెందిన యాప్స్‌ను మన దేశం ఇప్పటికే బ్యాన్‌ చేయగా.. అమెరికా కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని ఆ దేశ విదేశాంగశాఖ సెక్రటరీ స్టేట్‌ మైక్‌పాంపియో అన్నారు. ‘అధ్యక్షుడి కంటే ముందే నేను ఈ విషయాన్ని చెప్పాలను కోవడం లేదు. కానీ ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం’ అని మైక్‌పాంపియో అన్నారు. ముఖ్యంగా టిక్‌టాక్‌ వంటి యాప్‌లు సేకరించే సమాచారంపై పలువురు అనుమానాలు వ్యక్తం […]

Read More
టిక్​టాక్​.. భారీనష్టం

టిక్‌టాక్‌.. భారీనష్టం

బీజింగ్‌: మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన చైనా యాప్‌ టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయడంతో సదరు కంపెనీకి దాదాపు 6 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌కి చెందిన టిక్‌టాక్‌ బ్యాన్‌తో పాటు మరో రెండు యాప్‌లను కూడా మన ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. ఈ యాప్స్‌ బ్యాన్‌ వల్ల దాదాపు ఆరు బిలియన్‌ డాలర్లు చైనాకు నష్టం వాటిల్లుతుందని కంపెనీకి చెందిన ఒక వ్యక్తి కూడా చెప్పారు. చైనా ప్రభుత్వంతో […]

Read More

ఇస్మార్ట్ సాగు

సారథి న్యూస్, రామాయంపేట: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు స్మార్ట్ ఫోన్లలో రైతుల కోసం పలు రకాల యాప్ లను రూపొందించారు. గ్రామాల్లోని రైతులు వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లకుండా ఉన్న చోటునుంచే అరచేతిలో సాగు మెళకువలను తెలుసుకోవడానికి ఈ యాప్​లు ఉపయోగపడుతున్నాయి. సులభంగా సేవలు ఈ సాగులో పాటించాల్సిన మెళకువలు, ఎరువులు, విత్తనాలు, చీడపీడల నివారణ వంటి అనేక విషయాలు ఉన్నాయి. రైతులకు అర్థమయ్యే రీతిలో తెలుగులో నే ఈ యాప్​లను […]

Read More