సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యారోగ్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వాటిలో 2,153 రెగ్యులర్, 5,574 కాంట్రాక్టు పోస్టులు, 1,985 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే […]