Breaking News

ANILKUMBLE

ఐపీఎల్ జరిగితేనే మంచిది

టీమిండియా మాజీ కెప్టెన్​ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏదో ఓ దశలో ఐపీఎల్ జరిగితేనే మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ కోరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లు నిర్వహించినా ఫర్వాలేదని కుంబ్లే అన్నాడు. ఈ ఆలోచన తప్పు కాదన్నాడు. ‘ఐపీఎల్ జరగాలని నేను బలంగా కోరుకుంటున్నా. అంతర్జాతీయ షెడ్యూల్​ను సమీక్షిస్తే ఈ ఏడాది లీగ్​ కు సమయం లభిస్తుందని భావిస్తున్నా. ఒకవేళ ప్రేక్షకులకు అనుమతి లేకుంటే.. నాలుగు […]

Read More

ఎక్స్​ట్రా రివ్యూ.. అందుకోసమే

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: స్థానిక అంపైర్లకు టెస్ట్ మ్యాచ్ అనుభవం లేకపోవడంతోనే అదనంగా మరో రివ్యూను ప్రతిపాదించామని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు. మ్యాచ్​లో ఎలాంటి తప్పులు జరగొద్దని, ఏ జట్టు నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. ‘క్రికెట్​ను సురక్షితంగా, సజావుగా గాడిలో పెట్టడమే మన ముందున్న లక్ష్యం. మ్యాచ్​లో పారదర్శకత కోసం 20 ఏళ్ల నుంచి తటస్థ అంపైర్లను ఉపయోగిస్తున్నాం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ట్రావెల్ […]

Read More
లాలాజలాన్ని వాడొద్దు

లాలాజలాన్ని వాడొద్దు

ఐసీసీ క్రికెట్ కమిటీ న్యూఢిల్లీ: బంతి మెరుపును పెంచేందుకు లాలాజలం (సెలైవా) వాడడాన్ని ఐసీసీ క్రికెట్ కమిటీ నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉండడంతో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మనం అసాధారణ పరిస్థితుల్లో బతుకుతున్నాం. క్రికెట్​ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు మా కమిటీ కొన్ని మధ్యంతర ప్రతిపాదనలు చేసింది. వీటిని ఐసీసీ ముందు ఉంచుతాం. బంతి మెరుపు కోసం ఇక నుంచి లాలాజలాన్ని వాడొద్దు. అయితే […]

Read More