సారథి న్యూస్, కర్నూలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల ఆర్థిక సాయం అందజేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్చేయూత’ పథకాన్ని సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంపు ఆఫీసులో ప్రారంభించారు. సుమారు 23 లక్షల మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నగదుబదిలీ చేస్తారు. అందుకోసం ప్రభుత్వం ఏటా రూ.4,687 కోట్లు ఖర్చుచేస్తారు. ఇంకా మహిళలకు ఆదాయం సమకూర్చేలా అమూల్, పీ అండ్ జీ వంటి సంస్థలతో కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ […]