ముంబై: ముంబై పోలీసులపై మహారాష్ట్ర మాజీసీఎం ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముంబై నగరం మానవత్వాన్ని కోల్పోయింది. ఇక్కడి పోలీసుల తీరు బాధ్యతారాహిత్యాన్ని తలపిస్తుంది. వీరంతా నిజానిజాలను పక్కనపెట్టి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలితో ముంబైలో బతకడం అంత సురక్షితం కాదేమో అనిపిస్తుంది’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ కేసులో మహారాష్ట్ర, బీహార్ పోలీసుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అమృత వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. […]
జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా ‘మర్డర్’ మూవీ రూపొందిస్తున్నట్టుగా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోస్టర్ చూడగానే మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్‌ల ప్రేమకథ అని అర్థమైపోయింది. వర్మ తండ్రికూతుళ్లు అమృత, మారుతీరావు కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ట్విటర్లో ప్రకటించారు. ‘మర్డర్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనేది సబ్టైటిల్గా పెట్టాడు ఆర్జీవీ. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కేసు తెలుగు […]