Breaking News

AMITHABACHAN

బిగ్‌ బీ పెద్ద మనసు

యూపీ వెళ్లేందుకు 10 బస్సుల ఏర్పాటు ముంబై: బాలీవుడ్‌ స్టార్‌‌ బిగ్‌ బీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటుచేశారు. ముంబైలోని హజీ అలీ దర్గా నుంచి శుక్రవారం ఉదయం 10 బస్సులు బయలుదేరి వెళ్లాయి. ఏబీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ రాజేశ్‌ యాదవ్‌, మాహిం దర్గా ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ సుహేల్‌ ఖండ్వానీ పచ్చజెండా ఊపి బస్సులు ప్రారంభించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌, గోరఖ్‌పూర్‌‌, […]

Read More

గులాబో సితాబో.. సూపర్​

అమితాబచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం ‘గులాబో సితాబో’. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రోని లాహిరి, షీల్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. లాక్​ డౌన్​ కారణంగా ఈ మూవీని జూన్ 12న అమెజాన్ ప్రైమ్​లో రిలీజ్ చేయనున్నారు. శనివారం విడుదలైన ట్రైలర్ మాత్రం అంచనాలను పెంచేదిగా ఉంది. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ సరదాగా సాగిపోయే సన్నివేశాలతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అమితాబ్ ఒక పాత […]

Read More