Breaking News

ALLU ARAVIND

అన్నవరంలో నిహారిక, చైతన్య పూజలు

అన్నవరంలో నిహారిక, చైతన్య పూజలు

అన్నవరం: ప్రముఖనటుడు, మెగాబ్రదర్ ​నాగబాబు కూతురు, నటి నిహారిక తన భర్త చైతన్య, అత్తామామలతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని శనివారం దర్శించున్నారు. వారికి వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. డిసెంబర్​ 9న చైతన్యతో నిహారిక పెళ్లి రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​ప్యాలెస్​లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కొణిదెల, అల్లు కుటుంబసభ్యులు సందడి చేశారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లో వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. కాగా, గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య […]

Read More
వాళ్లిద్దరూ కలిస్తే

వాళ్లిద్దరూ కలిస్తే

రెండు వారాలుగా టాలీవుడ్​లో ఎక్కడ విన్నా ఈ వార్తే వినిపిస్తోంది. ఏమిటంటారా? మహేష్బాబు, ఎన్టీఆర్​ కలిసి నటిస్తారని. ఒక్కోసారి అది నిజం కావొచ్చని కూడా అంటున్నారు ఫిల్మ్​నగర్​ సర్కిల్స్​లో.. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోలంతా తమ వే మార్చుకుని మల్టీస్టారర్​గా నటించేందుకు ముందుకొస్తున్నారు కాబట్టి. మహేష్, ఎన్టీఆర్‌ తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ క‌ల‌యిక‌తో రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న […]

Read More

జూలై 3 న ‘భానుమతి రామకృష్ణ’

ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తగా కనిపిస్తున్న ఈ రొమాన్స్ డ్రామా, జూలై 3 న ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది. భిన్న మనస్తత్వాలు కలిగి, 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో వస్తున్న ఇందులో, భానుమతిగా సలోని లూథ్రా, రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. వైవిధ్యమైన కథనంతో […]

Read More

సురేందర్​రెడ్డి కొత్త ప్రయోగం

ప్రముఖ దర్శకుడు సురేందర్​రెడ్డి ఓ వెబ్​సిరీస్​కు దర్శకత్వం వహించబోతున్నాడంటూ సినీవర్గాల్లో జోరుగా టాక్​నడుస్తున్నది. తెలుగులో ఇప్పటివరకు ఏ దర్శకుడు టచ్​చేయని ఓ ప్రయోగాత్మక కథకు సిరీస్​కు ఆయన దర్శకత్వం వహించబోతున్నారట. ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్​ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ ఆహాలో దీన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. సురేందర్​రెడ్డి తెలుగులో సైరా నరసింహారెడ్డి, కిక్​ సహా ఎన్నో హిట్​ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సైరా తరువాత మరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వరుణ్​తేజ్​తో ఓ సినిమాను […]

Read More