సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని), రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీఎస్పీ 2వ బెటాలియన్ గెస్ట్‌హౌస్‌లో కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీ రవిపట్టన్ షెట్టి, రాంసుందర్ రెడ్డి, నగరపాక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, ట్రైనీ కలెక్టర్ నిధిమీనా, వైద్యారోగ్య శాఖ అధికారులతో […]