గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మౌలిక సదుపాయాలు వ్యవసాయంలో సార్ట్ అప్స్ కు మంచి అవకాశాలు రైతులకు వరాలు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ: రైతులకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు రూ.లక్ష కోట్ల వ్యయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్)ని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. వ్యవసాయంలో ప్రధానమైన నాగలిని ఆయుధంగా కలిగి ఉండే బలరాముడి జయంతి సందర్భంగా ఆదివారం ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పంట ఉత్పత్తి […]