నేడు దేశవ్యాప్త బంద్కు పిలుపు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా రాస్తారోకో, రైల్ రోకో వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఇప్పటికే పంజాబ్, హర్యానా తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల రైతాంగం కొద్దిరోజులుగా ఆందోళనలకు దిగుతున్న విషయం విదితమే. ఇక నేటి బంద్ ఆలిండియా కిసాన్ సంఘర్ష్ […]