సారథి న్యూస్, కర్నూలు: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిపై పకడ్బందచర్యలు తీసుకోవాలని కోవిడ్ 19 రాష్ట్రస్థాయి స్పెషల్ అధికారి అజయ్ జైన్ సూచించారు. మంగళవారం ఆదోని పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే వారిపైన జరిమానా విధించాలన్నారు. నో మాస్క్.. నో ఎంట్రీ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఆదోనిలో పాజిటివ్ […]