సారథి, ఉట్నూర్(ఇంద్రవెల్లి): దోపిడీ, పీడనపై తిరుగుబాటు చేసిన అమాయక ఆదివాసీ అడవి బిడ్డలపై తుపాకీ తూటాల వర్షం కురిసింది. అడవి అంతా రుధిక క్షేత్రమైంది. అది ఎంతోమంది విప్లవ పాఠాలు నేర్పించింది. ఇంద్రవెల్లి నెత్తుటి గాథకు మంగళవారం నాటికి సరిగ్గా 40 ఏళ్లు అవుతుంది. 1981 ఏప్రిల్ 20.. ఆ రోజు ఏం జరిగిందంటే.. తాము సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తమ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి […]
సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారానికి మార్చి 1న ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వాజేడు మండలాధ్యక్షుడు టింగ బుచ్చయ్య, జిల్లా అధ్యక్షుడు కొర్నిబెళ్లి నాగేశ్వరరావు, ఏవీఎస్ పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వాల్పోస్టర్లు విడుదల చేశారు. ఆదివాసీల సమస్యలను పట్టించుకోని అధికారులకు బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు. అలాగే ఏజెన్సీ ఏరియాలో 1/59,1/70 చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. […]